జగన్ ప్రభుత్వం పై బాలయ్య చేసిన విమర్శలకు ధీటుగా మంత్రి కొడాలి నాని  తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడని, ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు..