అడవి రాముడు' మూవీని 35 రోజుల్లో పూర్తి చేసేశారు. 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాటను ఒకటిన్నర రోజులో రాఘవేంద్రరావు చిత్రీకరించారుతీసుకున్నారు. ఆ పాట పూర్తయిన రోజు మధ్యాహ్నం నుంచే ఎన్టీఆర్, జయప్రదతో'కోకిలమ్మ పెళ్లికి' పాటను అదే రోజు రాత్రి మొదలెట్టి తెల్లవారు జామున ఫినిష్ చేశారు..