రీసెంట్గా రష్మిక మందన్నకు సూర్య సరసన ఓ సినిమాలో బంపరాఫర్ వచ్చింది.తీరా షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు రష్మిక ప్లేస్‌లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు.