కామెడీ స్టార్స్ పేరుతో స్టార్లో మాలో ఒక కొత్త షో రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి జడ్జిలుగా ఉండబోతున్నారు.