పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వచ్చిన "ఇస్మార్ట్ శంకర్' సినిమా నభా నటేష్ హీరోయిన్ గా అద్భుత ప్రతిభ తో తన అందచందాలతో తెలుగు ప్రజల మనసును దోచింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో నభా నటేష్ కు హీరోయిన్ గా వరుస అవకాశాలు వచ్చాయి.