తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈమెకు 17 సంవత్సరాల వయసులోనే శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన "బాయ్స్" మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.