ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ చెక్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ్లో కమల్ హాసన్ ఇండియన్ 2, శివ కార్తికేయన్ అలయాన్లో నటిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోతో తనకు ఒక డీల్ ఉంది అంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ అమ్మడు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘అయలాన్’ సినిమా గురించి చెబుతూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని తెలిపింది.