మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు.