ఏమండీ ఆవిడ వచ్చింది సినిమా లో.. శోభన్ బాబుకు ఇద్దరు భార్యలు లాగా కొన్ని కారణాల వలన నిజ జీవితంలోనూ కొందరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగే సినీ పరిశ్రమలోనూ పలువురు హీరోలు రెండో పెళ్లి చేసుకొని వారి పిల్లలతో సంతోషంగా ఉన్నారు.