తాజాగా కాజల్ అగర్వాల్ రొమాన్స్ రోల్ లో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పేసిందీ .ప్రభుదేవా హీరోగా నటించబోతున్న సినిమాలో కాజల్ గ్లామర్ రోల్ లో కనిపించనుందట. అంతేకాకుండా.. సినిమాలో ప్రభుదేవాతో ఘాటు రొమాన్సే ఉంటుందట..