కన్నడ హీరో ధృవ సర్జ సరసన 'పొగరు' అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది రష్మీక మందన్న.. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ఫిబ్రవరి19 న విడుదల చేస్తున్నారు.. ఈ చిత్ర సీడెడ్ రైట్స్ 63 లక్షల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా సమాచారం..