తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన రోజా.. 'సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై చాలా మంది విమర్శిస్తున్నారు. అసలు వాళ్లు మనుషులేనా.? ఆమెకు ఓ తోడు అవసరం ఉండదా.? అది ఆలోచించకపోతే వాళ్ల పిల్లలు దీనికి ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా స్పందించారు...