BB3 సినిమా ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ తాజా షూట్లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ పై ఓ పాటను చిత్రీకరిస్తోంది చిత్రబృందం. ఈ సాంగ్ లో బాలయ్య కోసం కొన్ని మాస్ స్టెప్స్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట.