కొణిదెల ప్రొడక్షన్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా గోవింద ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్న సిద్దా పాత్రకు జోడీగా పూజా హెగ్డే ను తీసుకున్నారట చిత్రబృందం యూనిట్