సినిమా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,చిరంజీవి గోవిందా ఆచార్య, నితిన్ రంగ్ దే, రానా అరణ్య, యష్ కే జీ ఎఫ్ 2, వెంకటేష్ నారప్ప సినిమాలు వేసవి కాలం లో ప్రేక్షకులను సందడి చేయడానికి పోటీ పడుతున్నాయి.