కథ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ తరహా గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది ప్రియమణి. ఇందుకోసం ఓ గ్లామర్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.