మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్ గా నటించే క్రేజీ అవకాశం దక్కించుకుంది అవికా గోర్.. ఈ విషయాన్ని అవిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.