అందాల భామ రాశీఖన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది. షాహిద్‌కపూర్ లీడ్ రోల్ చేస్తున్న వెబ్‌సిరీస్ తో మళ్లీ బాలీవుడ్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. రాశీఖన్నా ప్రస్తుతం గోవాలో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వర్కవుట్ సెషన్ లో పాల్గొంది.