బిగ్ బాస్ వల్ల సోహెల్, మోనాల్, అఖిల్, అభిజీత్, అరియానా, లాస్య వంటి వారు మంచి ఆఫర్స్ పొందారు.ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ హారిక రేంజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా దేత్తడి హారిక కూడా తనకు కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తున్న నేను ఓ సినిమాకు కూడా కమిట్ అయ్యాను. అలానే దేత్తడి యూట్యూబ్లో ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది.. మొదటి నుంచి యుట్యూబ్ లో మంచి డిమాండ్ ఉన్న హారిక కు బిగ్ బాస్ వల్ల మరిన్ని ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. వరుసగా నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హారిక చెప్పుకొచ్చింది.