యాత్ర సినిమాకు సీక్వెల్ రానుంది.. ఈ సీక్వెల్ లో తమిళ నటుడు సూర్య జగన్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇటీవలే సూర్య కు దర్శకుడు వి. రాఘవ కథ వివరించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..