అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 ప్రాజెక్ట్ లో తాజాగా మూడవ పాత్రకి ఒకప్పటి స్టార్ కమెడియన్ అండ్ హీరో సునీల్ పేరు వినిపిస్తోంది. ఈ మధ్య హీరోగా కాస్త జోరు తగ్గిన సునీల్ మళ్ళీ కామెడి పాత్రలని చేస్తూ క్రేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.కానీ అది పెద్దగా వర్కౌట్ కావట్లేదని టాలీవుడ్ జనాల మాట..