బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం "లాల్ సింగ్ చద్దా".ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక ఈ పాత్రకు చైతు కూడా ఓకే చెప్పాడట.