తాజాగా తమిళ హీరో సూర్య ఓ అభిమాని పెళ్లికి వెళ్లి ఆశీర్వదించాడు.అంతేకాదు వధువు మెడలో కట్టే తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కు అందించాడు..