తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 14.20 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 5.2 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. నిన్న కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.23 కోట్ల షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.