బోయపాటి డైరక్షన్లో సూర్య స్ట్రయిట్ తెలుగు కోరిక నెరవేరబోతోందట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. గతంలో ప్రభాస్‌కు చెప్పిన కథనే సూర్యకి చెప్పి బోయపాటి ఓకే చేయించుకున్నాడట.