‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.20 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 3.5 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. ఆదివారం రోజున కూడా ఈ చిత్రం 0.30 కోట్ల షేర్ ను రాబట్టింది.