బాహుబలి సినిమా తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంచెలు అంచెలుగా ఎదిగింది. ఇక బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. అక్కడి వారు ఇక్కడ సినిమాలను అక్కడ రీమేక్ చేస్తన్నారు. స్టార్ హీరోలు సైతం తెలుగు మూవీ రీమేక్లలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అలాగే మన టాలీవుడ్ దర్శకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్లి సక్సెస్ కొడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్ టాలీవుడ్ దర్శకులే కావాలనుకుంటున్నాడు.