సుకుమార్ మూవీ అంటే తప్పకుండా ఏక్ నంబర్ ఐటం సాంగ్ ఉండి తీరాల్సిందే. ఆర్య నుంచి మొదలైన ఈ పరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో సత్తా చాటితే.. తెరపై హీరోలు దుమ్ము లేపుతుంటారు. ఇక బన్నీ లాంటి డ్యాన్సర్ అయితే.. రచ్చ రచ్చే