వరలక్ష్మి శరత్ కుమార్ మొదట్లో డైరెక్టర్ శంకర్ బాయ్స్ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని పిలిచి ఇస్తే తన వయసు 17 సంవత్సరాలు అని చిన్న వయసుకే యాక్టింగ్ వద్దు అని తండ్రిగారు చెప్పడంతో ఆ ఛాన్స్ వదులుకుందట.