ఎప్పటికప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందు ముందుకు వచ్చే అనుష్క శెట్టి,ఈసారి కూడా రారా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ తో తీయబోయే సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతోంది