తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. అయితే రవితేజ గురించి మీకు తెలియని అసలు నిజాలు చూద్దామా. రాజ్ గోపాల్ రాజు, రాజ్య లక్ష్మీ భూపతి రాజు దంపతుల కొడుకు మాస్ మహారాజ్. ఇక రవితేజ పూర్తి పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు. సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తి తో పైకొచ్చిన రవితేజ.