బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అవుతారమెత్తిన విషయం తెలిసిందే. ఇక రాముడికి తమ్ముడిగా లక్ష్మణుడు పాత్రలో టాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ స్రాఫ్ ను తీసుకోబోతున్నట్లు బాలీవుడ్లో సమాచారం.