RRR సినిమా కథకు సంబంధించి కొన్ని లీకులు వస్తున్నాయి.. సినిమాలో అల్లూరి సీతారామరాజు ట్రాక్ కన్నా కొమురం భీమ్ ట్రాకే హైలైట్ కానుందట.. ఓలివియా మోరీస్, ఎన్టీఆర్ ల లవ్ స్టొరీ మూవీకే ప్రధానంగా నిలవనుందట..