పవన్ కు ఇష్టమైన వంటకాల్లోమొట్టమొదటిది అరటికాయ వేపుడు.. సన్నగా, నిలువుగా కోసిన అరటికాయ ముక్కలలో ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించి చేసిన అరటికాయ వేపుడు అంటే పవన్ కి మక్కువట.