విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ గురించి చాలామంది జనాలకే కాదు, ఫాన్స్ కి కూడా పెద్దగా తెలీదు. వెంకీ ఎంత పెద్ద స్టార్ అయినాగాని ఎప్పుడు కూడా తన భార్య, పిల్లల ను బయట ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్లిన దాఖలాలు లేవు.ఆయన కూతుళ్ళకు సంబంధించిన కొన్ని నిజాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి..