తాజాగా పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీరెడ్డి..పవన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్కి ఫొటో ఇస్తే అదేమన్నా పెద్ద విషయమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆమె కామెంట్ పెట్టారు..