శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నాని ‘టక్ జగదీష్’ సినిమా అదే డేట్ కి వస్తామని ప్రకటించింది.