టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్, సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్. ఇక ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి పలు సినిమాలో నటించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. కాజల్ అగర్వాల్, సమంత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా సత్తా చూపెడుతున్న భామలు. అయితే ఈ భామలు మరోసారి సై అంటే సై అంటూ మరోసారి బరిలోకి దిగనున్నారు.