తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లెజెండరీ కమెడియన్ అయిన ఈయన తన కుటుంబం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈయన పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికీ తెలుసు. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో గౌతమ్ నటించిన సంగతి అందరికి తెలిసిందే.