విజయ్ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసే క్రమంలో మిడిల్ క్లాస్ వంటి వారికి అందుబాటులో ఉండే ధరను ఫిక్స్ చేసినట్లు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా విడుదల చేసిన ‘రౌడీ వేర్’ బ్రాండ్ డెనిమ్ జీన్స్, జాకెట్ డిజైన్ ధరలు అలా లేకపోవడంతో ట్రోల్స్ వస్తున్నాయి. పైగా మిగిలిపోయిన బట్ట ముక్కలన్ని కలిపి కుట్టినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. డెనిమ్ జాకెట్ ధర సుమారు రూ.25లు కాగా, డెనిమ్ జీన్స్ రూ.15వేలు అంటూ ట్యాగ్స్ ఇచ్చారు.