తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అందుకోగా... తెలుగులోనూ వెంకీతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు అందుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట డైరెక్టర్. ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తో నిరాశ చెందిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల...