ప్రస్తుతం మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలసి అడివి శేషు ఓ చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన రెండు కీలక విషయాలను బయటపెట్టారు.