క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడు.. ఇంతకుముందు ఓ సినిమాకి 10 నుంచి 12కోట్లు తీసుకునే ఈ హీరో ఇప్పుడు ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం...