కేజీఎఫ్ 2 కి వస్తున్న మార్కెట్ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అన్ని భాషల నుంచి కూడా సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా డబ్బింగ్ కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది.