ప్రభాస్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని చెప్పడంతో, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రం విడుదల వాయిదా పడుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట...