‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 17 రోజులకు గాను ఈ చిత్రం 34.85 కోట్ల షేర్ ను రాబట్టింది.