ఆర్ ఆర్ ఆర్ తరువాత రామ్ చరణ్  అనిల్ డైరెక్షన్లోనే సినిమా చేసే అవకాశం ఉందట. ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసే విధంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. అన్నీ కుదిరితే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ కచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని భావించి చిరు,చరణ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.