మహేష్ బాబు తో మూడు సినిమాలను తీసిన ఏకైక డైరెక్టర్ గుణ శేఖర్.. వీరిద్దరి కాంబోలో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు వచ్చాయి.. ఇప్పుడు వీరి కాంబినేషన్లో నాల్గవ సినిమాగా ఒక్కడు సినిమాకి  సీక్వెల్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి..