టాలీవుడ్ లో చాలా రోజులుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ కాంబోపై కథనాలు వస్తున్నాయి.తాజాగా ఈ హీరోలను డైరెక్ట్ చేయబోయేది యాత్ర సినిమా దర్శకుడు  మహి వి రాఘవ అని తెలుస్తోంది...