తెలుగు చిత్ర పరిశ్రమలో అదాశర్మ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అదాశర్మ. ఇక తన నటనతో, అంద చెందాలతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు రాలేదు.